← Telugu
43
Lemmu sheegramu
Lyrics
Verses 1–2 of 7
1. లెమ్ముశీఘ్రము (2) లెమ్ముశీఘ్రముసీయోనుకుమారి బలముధరించినీవులెమ్ము (2) సీయోనురాజువచ్చుచున్నాడు లెమ్ముశీఘ్రముసీయోనుకుమారి - లెమ్ము
2. భోగేచ్చలలోమిళితమైయున్నశరీరేచ్చలువిడిచిపెట్టి జయించినవారిరక్షణకై (2) సీయోనురాజువచ్చుచున్నాడు నీవతివేగముయెదుర్కొనుము - లెమ్ము
Verses 1–2 of 7
1. Lemmu sheegramu (2) lemmu sheegramu siyonu kumari Balamu dharinchi nivu lemmu ( 2 ) siyonuraju vachchuchunnadu Lemmu shighramu siyonu kumari
2. Bhogechchhalalo milithamaiyunna sharirechchhalu vidichipetti Jayinchinavari rakshanakai (2) siyonu raju vachchuchunnadu Ni vathivegamu yedurkonumu
The remaining verses, in every language shown above, are in the app.
Get the app for full lyrics